రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఆదివారం పెద్ద లింగాపూర్ గ్రామంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా గాదె మధుసూదన్ పటేల్, ఉపాధ్యక్షునిగా ల్యాగల రమేష్ పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.