మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్

1902చూసినవారు
మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుడా చైర్మన్
శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ గా నియామకమైన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మొదటిసారిగా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్టా రవీంద్ర చారి, పులి కృష్ణ, అంతగిరి వినయ్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్