విద్యార్థులను అభినందించిన కలెక్టర్

72చూసినవారు
విద్యార్థులను అభినందించిన కలెక్టర్
ప్రతి విద్యార్థి విద్యతోపాటు క్రీడలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా నుంచి కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, ఇస్రో ఆధ్వర్యంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంకు ఎంపికైన విద్యార్థినినీ అభినందించారు. డీఈఓ మాధవి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పిఎం షేక్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్