అప్పన్నపేట: రాష్ట్రస్థాయి టాలెంట్ పోటీలకు ఎంపిక

83చూసినవారు
అప్పన్నపేట: రాష్ట్రస్థాయి టాలెంట్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి బయలాజికల్ సైన్స్ టాలెంట్ టెస్టుకు ఎంపికైన విద్యార్థులను డీఈవో మాధవి బుధవారం అభినందించారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విధ్యార్థులని అభినందించి ప్రశంసపత్రాలు, మెమోంటోలు అందజేశారు. జీవశాస్త్ర ఫోరం జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరేష్, పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం పురుషోత్తం పర్యవేక్షణలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్