వీధి దీపాల కోసం వినతి

66చూసినవారు
వీధి దీపాల కోసం వినతి
సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామపంచాయతీ సెక్రటరీకి బుధవారం ఉదయం 4వ వార్డ్ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం అనిల్ కుమార్ గౌడ్ వినతి పత్రం సమర్పించారు. నాలుగో వార్డ్ వీధిలో పది రోజుల నుండి వీధి దీపాలు వెలగడం లేదని, తక్షణమే స్పందించి కొత్త వీధి దీపాలు అమర్చాలని పంచాయతీ సెక్రెటరీని కోరారు.

సంబంధిత పోస్ట్