మాజీ ఎమ్మెల్యే పరామర్శ

52చూసినవారు
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్ల లక్ష్మీ ఇటీవల మరణించగా, ఆదివారం వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. లక్ష్మీ చిత్ర పటానికి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్