సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

566చూసినవారు
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, జిల్లా పాఠశాల అకాడమీ అధికారి డాక్టర్ పిఎమ్ షేక్, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్