పెద్దమ్మ తల్లి బోనాల్లో ఎమ్మెల్యే పూజలు

54చూసినవారు
పెద్దమ్మ తల్లి బోనాల్లో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం సందర్భంగా మంగళవారం పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్