రేణుక ఎల్లమ్మ బోనాలలో ఎమ్మెల్యే పూజలు

56చూసినవారు
రేణుక ఎల్లమ్మ బోనాలలో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మంగళవారం పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూషణవేని సురేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ సంఘం సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్