వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండి

55చూసినవారు
వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండి
పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కోరారు. ఆదివారం సుల్తానాబాద్ పట్టణం 8వ వార్డు మార్కడేయ కాలనీ, అశోక్ నగర్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి తెలంగాణ తల్లి సోనియామ్మ ప్రవేశ పెట్టిన 5 న్యాయ గ్యారంటీలను వివరిస్తూ కరపత్రాలను అందించారు. వంశీకృష్ణకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్