ఖనిలో హిందూ సంఘాల బంద్...!

63చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, హిందువులకు మద్దతుగా శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటల్స్ & షాపింగ్ మాల్స్, స్వచ్ఛందంగా బంద్ పాటించి చౌరస్తా వరకు నిరసన ర్యాలీ, మానవహరం నిర్వహించారు. ఈ ర్యాలీలో బిజెపి తదితర పార్టీలు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్