మోదీ ఆశీర్వాదంతో మీ ముందుకు: గోమాస

558చూసినవారు
మోదీ ఆశీర్వాదంతో మీ ముందుకు: గోమాస
రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖనిలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ, మోదీ తమ్ముడిగా మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి, రావుల రాజేందర్, మేరుగు హన్మంతుగౌడ్, వెంకటేష్ గౌడ్, బల్మూరి వనిత, క్యాతం వెంకటరమణ, కాశిపెట శివాజీ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్