పర్స సత్యనారాయణ ఆశయాలను కొనసాగిస్తాం: సిఐటియు

54చూసినవారు
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్, సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని శ్రామిక భవన్ లో పర్స సత్యనారాయణ 9వ వర్ధంతి సభ నిర్వహించారు. బ్రాంచి కార్యదర్శి మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పర్స అని కొనియాడారు. మేదరి సారయ్య, వేల్పుల కుమారస్వామి, ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, తదితరులు పాల్గోన్నారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్