జిల్లాలో జోరుగా మట్టి దందా.!

67చూసినవారు
జిల్లాలో జోరుగా మట్టి దందా.!
పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా మంథని, రామగుండం నియోజకవర్గాల్లో చెరువులను దక్కించుకున్న ఇటుక బట్టీల యజమానులు అనుమతులకు మించి మట్టి తీసి చెరువులను కొల్లగొడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటి ఆద్యక్షులు మద్దెల దినేష్ సోమవారం జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. రాజకీయ అండదండలతో మట్టి దందాకు పాల్పడుతున్న ఇటుకబట్టిల మాఫీయాపై పిడి యాక్ట్ అమలు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ని మద్దెల దినేష్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్