అత్యాచారం చేసిన వ్యక్తికి 3 సంవత్సరాల జైలుశిక్ష

69చూసినవారు
అత్యాచారం చేసిన వ్యక్తికి 3 సంవత్సరాల జైలుశిక్ష
సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి 10 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసిన ఘటనలో సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత సోమవారం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. 10ఏళ్ల బాలికపై రాజీవ్నగర్ కు చెందిన కొండ రాహుల్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడుపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు, రూ. 2000 జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్