సమీకృత జిల్లా కార్యాలయ భవనముకు విద్యుత్ దీపాలంకరణ

52చూసినవారు
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు -2024 సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయ భవనముకు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో మంగళవారం సాయంత్రం అలంకరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్