సంతోషం వ్యక్తం చేస్తున్న వృద్ధులు

50చూసినవారు
సంతోషం వ్యక్తం చేస్తున్న వృద్ధులు
ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమం మండపల్లిలో నివసిస్తున్న వయోవృద్ధుల కోసం విమల టాకీస్ సిరిసిల్ల వారి సహకారంతో మూవీ సినిమా ప్రదర్శనకు మంగళవారం తీసుకెళ్లారు. ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న వయవృద్ధులు సుమారు 25 మంది ఈనాటి మ్యాట్నీ షోకు హాజరై సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా వారు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్