సిరిసిల్ల: భారీ కొండచిలువ

63చూసినవారు
సిరిసిల్ల పోలీస్ బెటాలియన్ సమీపంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. శనివారం రాత్రి సర్థాపూర్ బెటాలియన్ పరిసరాల్లో ఓ భారీ కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్