మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ

65చూసినవారు
మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ
మారుమూల ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట, సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్