వేములవాడ: ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా ఆర్ఎంపీలపై దాడులు అర్థ రహితం

52చూసినవారు
వేములవాడ: ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా ఆర్ఎంపీలపై దాడులు అర్థ రహితం
స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తుందని, డీఎంహెచ్ఓ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్