రాజన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఇంచార్జీ

59చూసినవారు
రాజన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర బిజెపి ఇంచార్జీ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జీ మురళీధర్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్