మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్ ఆరా

75చూసినవారు
మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్ ఆరా
మిషన్ భగీరథ ఇంటిoటి సర్వే కొనసాగుతుండగా, ధర్మారంలో సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ గురువారం పరిశీలించారు. గ్రామంలో ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి? ఇప్పటిదాకా ఎన్ని పూర్తి అయ్యాయో తెలుసుకున్నారు. ఆ వివరాలు ఎలా నమోదు చేస్తున్నారో పరిశీలించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్ స్థానిక మహిళలతో మాట్లాడి, రోజు ఎన్ని గంటలు నీళ్ళు వస్తున్నాయో వివరాలు సేకరించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్