నేరాల నియంత్రణకే "కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం"

1892చూసినవారు
నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం మంగళవారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డిఎస్పీ నాగేంద్ర చారి అన్నారు. ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్