ఎస్పి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా: డీఎస్పీ

55చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్లలో జరిగే మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి గురువారం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఇది సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్