రోజుకు రెండు సార్లు చెత్త సేకరిస్తున్న మున్సిపల్ సిబ్బంది

75చూసినవారు
వేములవాడ మున్సిపల్ పరిధిలో రోజుకు రెండు సార్లు తడి, పొడి చెత్తను సేకరిస్తున్నాయి. మిగతా మున్సిపాలిటీలో పోల్చుకుంటే వేములవాడ మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ బాగుందని పట్టణవాసులు, వ్యాపారులు చెబుతున్నారు. ప్రతిఒక్కరూ మున్సిపల్ చెత్త వాహనంలోనే చెత్తను వేసి సహకరించాలని మున్సిపల్ సంబంధిత అధికారులు కోరుతున్నారు. పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి కృషి చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్