వేములవాడ: నేడు ప్రభుత్వ విప్ పర్యటన వివరాలు

81చూసినవారు
వేములవాడ: నేడు ప్రభుత్వ విప్ పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం (నేడు) హైదరాబాద్ లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రకటనలో పేర్కొంది. ముమ్మర పర్యటనలు, అభివృద్ధి పనుల ప్రారంభంలో ఎమ్మెల్యే అనునిత్యం ప్రజాక్షేత్రంలో తరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్