ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: సిరిసిల్ల కలెక్టర్

81చూసినవారు
ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్, సుందరయ్య నగర్ లోని అర్బన్ పిహెచ్సి లను కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపి, సిబ్బంది రిజిస్టర్, రక్త పరీక్షల ల్యాబ్, ఇన్ పేషెంట్ గదులు ఆసుపత్రి ఆవరణ, మందులను పరిశీలించి పరిశీలించారు. అనంతరం దవాఖానాలో ఉన్న పలువురు రోగులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్