ఆకట్టుకున్న విద్యార్థుల ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం: సీఐ

69చూసినవారు
వేములవాడ పట్టణంలో సేఫ్ ఇండియా అనే ప్రోగ్రాన్ని మంగళవారం ప్రధాన కూడల వద్ద నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రత నియమాలు, పాటించకుంటే జరిగే ప్రమాదాలు అనర్ధాలపై ప్రాక్టికల్ గా విద్యార్థులు నృత్యాలుచేస్తూ. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేసిన సేఫ్ ఇండియా ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుందని టౌన్ సీఐ వీరప్రసాద్ చెప్పారు. అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్