ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన ఇంచార్జి ఈఓ

56చూసినవారు
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలిసిన ఇంచార్జి ఈఓ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఇంచార్జి ఈవో యం. రామకృష్ణ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ కు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్