గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు

60చూసినవారు
సిరిసిల్లలోని రగుడు సమీపంలోని డంప్ యాడ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపర్చుకున్న 36 కిలోల 436 గ్రాముల నిషేధిత గంజాయిని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో కాల్చి బూడిద చేశారు. ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్