ముగిసిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు (వీడియో)

73చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 72 ఏండ్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఐదు రోజులపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వారి కళా నైపుణ్యంతో అందరిని అలరించారు. ముఖ్యంగా చెప్పాలంటే కూచిపూడి నృత్యం, హరికథ, సంగీత కచేరి, సోలో పిల్లన గ్రోవి, వీణా, లయ మృదంగం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్