వేములవాడ: పొగమంచు.. పెరిగిన చలి తీవ్రత(వీడియో)

75చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గురువారం ఉదయం 10గంటలకు కూడా పొగ మంచుఉండడంతో సూర్యుడు రాలేదు. దీంతో వేములవాడ పట్టణ ప్రజలకు చలి తీవ్రత అధికమైందని వాపోతున్నారు. ఒక మంచు మేఘాలు కమ్ముకోవడంతో ఒక మంచుతో రోడ్లన్నీ దర్శనమిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు వాహనదారులు నియంత్రిత వేగంతో పొగ మంచు నేపథ్యంలో వెళ్లాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్