రాజన్న సేవలో శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్

72చూసినవారు
రాజన్న సేవలో శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కుటుంబ సమేతంగా శనివారం ప్రిన్సిపాల్ సెక్రెటరీ మైన్స్, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ సురేంద్ర మోహన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారి దర్శనం అనంతరం కళ్యాణమండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఆలయ ఈఓ రామకృష్ణ శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్