ప్రపంచ సికెల్ సెల్ డే పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది

63చూసినవారు
ప్రపంచ సికెల్ సెల్ డే పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది
ప్రపంచ సికెల్ సెల్ డే సందర్భంగా వేములవాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రపంచ సికెల్ సెల్ డే పోస్టర్ ను జిల్లా అకాడమీ ఆఫ్ పెడియాట్రిక్స్ బృందంతో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. సికెల్ సెల్ అనేది ఒక జన్యు సంబంధిత వ్యాధని ఇది పుట్టిన పిల్లలకు ఎక్కవ వస్తుందన్నారు. దానికి చికిత్స లేదని దానిని ముందుగానే పసిగట్టి ఎక్కువ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్