BRS శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు

71చూసినవారు
BRS శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ధి కాలం గడుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్