సూర్యాపేటకు చేరుకున్న కేసీఆర్‌

53చూసినవారు
సూర్యాపేటకు చేరుకున్న కేసీఆర్‌
BRS చీఫ్ కేసీఆర్ సూర్యాపేటకు చేరుకున్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద కేసీఆర్‌కు మహిళలు స్వాగతం పలికారు. జూనియర్‌ కళాశాల నుంచి పోస్టాఫీస్‌ వరకు కేసీఆర్‌ రోడ్‌షో నిర్వహించనుండగా.. భారీగా BRS నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్