నేటి నుంచి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం

50చూసినవారు
నేటి నుంచి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తీహార్ జైలు నుంచి బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ప్రచారానికి ముందు కేజ్రీవాల్ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఆంజనేయ ఆలయాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ మీట్, సాయంత్రం 5.30కి రోడ్ షో నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్