తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

27371చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలు పంపాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్/ టీసీ/మార్క్స్ మెమో ప్రకారం గుర్తించాలని తెలిపింది. ఇవేమి సిబ్బంది దగ్గర లేకుంటే వైద్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్