16న న్యాయవాద సహకార సంఘం ఎన్నికలు

56చూసినవారు
16న న్యాయవాద సహకార సంఘం ఎన్నికలు
న్యాయవాదుల సహకార సంఘంలో నలుగురు డైరెక్టర్ల ఎన్నికకు ఈనెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2. 30 గంటల వరకు ఖమ్మం బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్ జరుగుతుందని గురువారం ఎన్నికల అధికారి గుద్దేటి రమేష్ తెలిపారు. కాగా, నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో మిగిలిన చుంచుల మల్లికార్జునరావు, అనుముల నర్సింహారావు, భూక్యా రమేష్, గోరింట్ల శాంతారావు, తదితరులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్