మరికాసేపట్లో కేసీఆర్ రోడ్ షో

68చూసినవారు
ఖమ్మంలో మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం మరిపెడ బంగ్ల వద్ద ఖమ్మం సరిహద్దు ప్రాంతాన్ని దాటారు. దారి పొడుగునా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ కు పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్నారు. మరికొన్ని గంటల్లో ఖమ్మం నగరానికి చేరుకొని కాల్వోడ్డు, మయూరి సెంటర్, జెడ్పీసెంటర్ వరకు రోడ్ షో నిర్వహించి అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.

సంబంధిత పోస్ట్