నేటి నుంచి ఖమ్మం మార్కెట్ కు వరుస సెలవులు

600చూసినవారు
నేటి నుంచి ఖమ్మం మార్కెట్ కు వరుస సెలవులు
రంజాన్ పండుగతో పాటు వారాంతం నేపథ్యాన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. రంజాన్ సందర్భంగా గురు, శుక్రవారాలు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇక శని, ఆదివారాలు వారాంతపు సెలవులుగా ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 15వ తేదీ సోమవారం నుంచి యధాతదంగా మార్కెట్లో కొనుగోళ్లు మొదలవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్