నేడు పంగిడి సబ్ స్టేషన్ లో మరమ్మతులు

64చూసినవారు
నేడు పంగిడి సబ్ స్టేషన్ లో మరమ్మతులు
రఘునాథపాలెం మండలంలోని పంగిడి సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ కారణంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మంచుకొండ ఏఈ పోలూరు సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సబ్ స్టేషన్ పరిధిలోని దొనబండ ఫీడర్ పరిధి వ్యవసాయ వినియోగదారులు కూడా సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్