ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి

82చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి
కొత్తగూడెం కలెక్టరేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్, చేసిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డి. వేణుగోపాల్ సోమవారం ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు విద్యాచందనతో కలిసి వినతి పత్రాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్