నేడు వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మధిర ప్రాంతంలో వృద్ధులై ఉండి కూడా సమాజ సేవకు అంకితమైయ్యారు. మధిర ప్రాంతంలో ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించిన మధిర పట్టణ సామాజిక సేవకులను మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మల్ ఖాన్ వారి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.