మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆదివారం సాయంత్రం మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా 13, 14 వార్డులలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.