మడుపల్లిని పంచాయతీగా చేయాల్సిందే

477చూసినవారు
మడుపల్లిని పంచాయతీగా చేయాల్సిందే
మడుపల్లి గ్రామంలో ఏ ఇంటి డోర్ చూసినా మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయతీ కావాలి అని స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మధిరకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుపల్లి గ్రామాన్ని బలవంతంగా మున్సిపాలిటీ చేశారని, ఇప్పుడు గ్రామపంచాయతీ చేయాలని గ్రామ ప్రజలందరూ ఆదివారం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్