డ్రగ్స్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి: డివైఎఫ్ఐ

64చూసినవారు
డ్రగ్స్ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి: డివైఎఫ్ఐ
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శుక్రవారం డివైఎఫ్ఐ నాయకులు పర్యటించి పట్టణంలోని యువకులకు డ్రగ్స్ నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆగస్టు 17 న ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే డ్రగ్స్ వ్యతిరేక జిల్లా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్