వనపర్తి జిల్లాలో శుక్రవారం వార్డ్ ఆఫీసర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం ఖమ్మం జిల్లా మధిర పురపాలక సంఘ కార్యాలయం ముందు వార్డు ఆఫీసర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అదేవిధంగా దీనిపై చట్టపరమైనా చర్యలు తీసుకోమని కమిషనర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది.