మధిర: విద్యార్థి మృతికి కారణమైన వారిని సస్పెండ్ చేసిన ఆర్డిఓ

63చూసినవారు
మధిర మండలం కృష్ణాపురం ఎస్సీ సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ శ్రీనివాస్, హౌస్ మాస్టర్ మోషేను ఖమ్మం ఆర్డిఓ నరసింహారావు మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్