మధిర: టీకాల నమోదు తప్పనిసరి

50చూసినవారు
మధిర: టీకాల నమోదు తప్పనిసరి
మధిర మండలంలోని దెందుకూరు గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాది నిరోధక టీకాలు అధికారి చందు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఫీల్డ్ లో టీకాలు కార్యక్రమం నిర్వహించే పారా మెడికల్ సిబ్బందికీ పిల్లలకు వేసే వ్యాది నిరోధక టీకాలు నిర్వహణ గురించి వర్క్ రివ్యూ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్